APTF VIZAG: JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK ఫైల్,IMMS USER ID, IMMS APP

JAGANANNA VIDYA KANUKA LATEST VERSION APK ఫైల్,IMMS USER ID, IMMS APP

జగనన్న విద్యా కానుక లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్  1.0.9 ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

User Name : IMMS APP USER ID, 

పాస్వర్డ్ : 1qaz!QAZ (అన్ని పాఠశాలకు ఇదే Default పాస్వర్డ్.)

https://nadunedu.se.ap.gov.in/JVK/

Latest వెర్షన్JVK APP APK ఫైల్ డౌన్లోడ్

note : పాత యాప్ తొలగించడం జరిగిన తరువాత నే కొత్త యాప్ install అవుతుంది.

IMMS APP కి సంబంధించి క్రింద ఇచ్చిన పేజి లో కేవలం  మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి HM USER ID, PC COMMITTEE USER ID, SANITARY WORKERS USER ID లను ఒకే చోట తెలుసుకోవచ్చు.

Click Here To KNOW YOUR USER ID

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం

🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు

https://nadunedu.se.ap.gov.in/JVK/

🔸Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ

ఎంటర్ చేయాలి.

🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

No comments:

Post a Comment