పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP Version 1.0.8 ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.
Updated VERSION::- 1.0.8
Updated DATE ::- FEBRUARY 21st
New features::
① రిమెంబర్ పాస్వర్డ్.
② నోటీస్ బోర్డ్ ఆప్షన్ అప్డేటెడ్.
(జనవరి డ్రై రేషన్ మార్గదర్శకాలు &ఆయా నియామకం - మార్గదర్శకాలు)
③ డ్రై రేషన్-7 వ విడత వివరాలు నమోదు.
④ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ ( Error - Can't found 0 table)
పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను పర్యవేక్షణ కోసం యూజర్ ఐడీ లతో లాగిన్ అయి వివరాలు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
క్రింద ఇచ్చిన పేజి లో కేవలం మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి HM USER ID, PC COMMITTEE USER ID, SANITARY WORKERS USER ID లను ఒకే చోట తెలుసుకోవచ్చు.
No comments:
Post a comment