EHS Site లో మీ హెల్త్ కార్డులను ID కార్డు రూపంలో Design చేశారు. ప్రస్తుతం అవసరమైన వారు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. కావున అవసరమైన వారు మాత్రమే చేసుకోగలరు.
Click Here To DOWNLOAD Health Card
పై లింక్ ను క్లిక్ చేసి లాగిన్ అవగానే డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మన కార్డ్ లు ప్రక్కన కనబడతాయి. క్రింద ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది.
No comments:
Post a Comment