APTF VIZAG: Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Class X from 01.05.2021 to 31.05.2021 (last working day i.e., 30.04.2021) for all schools functioning under all managements for the Academic Year 2020-21 - Certain instructions issued Memo Rc.No.151/A&I/2020

Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Class X from 01.05.2021 to 31.05.2021 (last working day i.e., 30.04.2021) for all schools functioning under all managements for the Academic Year 2020-21 - Certain instructions issued Memo Rc.No.151/A&I/2020

01.05.21 నుంచి 31.05.21 వరకు వేసవి సెలవులు CSE Procgs Rc No.151/A&I/2020,dt 29.4.2021. 10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు 1.5. 2021 నుండి 31.5.2021 వరకు వేసవి సెలవులు ప్రకటించడమైనది.

★ అన్ని యాజమాన్యాల పాఠశాలలకు పదవ తరగతి తరగతులు రద్దు చేయడమైనది.

★ ఏప్రిల్ 30 పాఠశాలకు చివరి పని దినం.

★ పదవ తరగతి పరీక్షల నిమిత్తం మే 1 నుండి 31 వ తేదీ వరకు అందరు విద్యార్థులు ఇంటిదగ్గర సన్నద్ధం కావాలి.

★ పదవతరగతి బోధించే ఉపాధ్యాయులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఉపయోగించి విద్యార్థులకు తగురీతిన సహకరించవలెను.

★ తిరిగి జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావడం కోసం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కోసం పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావలెను.

No comments:

Post a Comment