APTF VIZAG: Covid patient Treatment in Hospitals and Fees for treatment

Covid patient Treatment in Hospitals and Fees for treatment

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోనే అన్ని ఫీజులు ఉంటాయని ఆసుపత్రులు కోవిడ్ రోగులను వెంటనే చేర్చుకోవాలని తెలిపింది. అలాగే కరోనా బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్స్  లు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అటు సీటీ స్కాన్ కు రూ. 3 వేలు, రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ. 2,500, టాక్లిజూమబ్ కు రూ. 30 వేలు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. కాగా, ఈ ధరల పట్టికను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఏపీ సర్కార్ వెల్లడించింది.

No comments:

Post a Comment