2020-21 విద్యా సంవత్సరంనకు చివరి పని దినం ది.19.04.2021 గా, రెపటి (20.04.2021) నుండి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పదవ తరగతి కి తరగతులు షెడ్యూలు ప్రకారం ఉపాధ్యాయుల హాజరగుచూ పూర్తి చేయాలని జీవో నంబరు.111, తేదీ.19.04.2021 విడుదల.
AS PER GO.Rt.NO:111, DATE:19/04/2021 1).2020-21 విద్యా సంవత్సరానికి 1-9 th classes చివరి పనిదినము 19/04/2021
2).1-9 th Classes కి వేసవి సెలవులు 20/04/2021 నుండి ప్రారంభం
3).1-9 th classes పిల్లలు అందరిని ఉత్తిర్ణులు అయినట్లు భావించి తరువాతి తరగతికి ప్రమోట్ చేయడం జరుగును.2020-21 విద్యా సంవత్సరమునకు SA-2 పరీక్ష రద్దు చేయబడును
➡️4).10 వతరగతికి తరగతులు &పరీక్షలు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగును
➡️5).హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇచ్చు షెడ్యూల్ ను అనుసరించి అన్ని పనిదినములలో 10 వ తరగతి బోధించు ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావలెను
6).1-9 తరగతుల విద్యార్థులకు DRY RATION ఇవ్వబడును.10 వ తరగతి విద్యార్థులకు MID DAY MEAL కొనసాగుతుంది
No comments:
Post a Comment