APTF VIZAG: 1 to 10th Class students Height Measurements Data Entry in Child Info

1 to 10th Class students Height Measurements Data Entry in Child Info

జగనన్న విద్యా కానుక  లో భాగంగా 1-10 తరగతుల విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు- మార్గదర్శకాలు పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ లో ఇచ్చిన లింక్‌ లో ఖచ్చితంగా నమోదు చేయాలి.

Click Here To Login and Enter Child Height Details

ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్‌ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.

సూచనలు:

మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్‌ చేసిపెట్టుకోవాలి

ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి. 

పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.

ఒక  తరగతి  పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్‌ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్‌ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.

వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4