We love Reading కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో ఈరోజు అనగా 05 .01 .2021 తేదీ నాడు ఉదయం 11గంటల నుండి 1 గంట వరకు జరగబోయే ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి క్రింది తెలిపిన అందరు హాజరు అవ్వవలసిందిగా తెలియచేయగలరు.
మండల విద్యా శాఖాధికారులు, ఎంపీడీఓ లు మరియు మండల కమిటీ సభ్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, లైబ్రేరియన్ లు, CRP లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ లు, సచివాలయ సెక్రటరీ లు, సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లు మరియు గ్రామ వాలంటీర్ లు పైన తెలిపిన అందరు Youtube live link ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవలసిందిగా తెలియచేస్తున్నాము.
జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా మరియు డైట్ భీమునిపట్నం,
విశాఖపట్నం
No comments:
Post a Comment