నేటి లైవ్ క్లాస్ లో సంక్రాంతి సెలవులు పై SCERT డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారి వివరణ
జనవరి 9వ తేదీ రెండవ శనివారం పాఠశాలకు సెలవు లేదు. దీనికి బదులుగా 16వ తేదీ సెలవు ప్రకటించడమైనది.
10 నుండి 17 వరకు అనగా 8 రోజులు సంక్రాంతి సెలవులు.
జనవరి 9 శనివారం working day
జనవరి 16 శనివారం Holiday
తేదీలు:10,11,12,13,14,15,16,17 సెలవులు
9,10 తరగతులకు FA-1 పరీక్షలు జనవరి నెలలోనే అనగా ఇప్పటికే నిర్ణయించిన తేదీలలో జరుగుతాయి.
7,8 తరగతులకు FA- 1పరీక్షలు ఫిబ్రవరి 8,9,10 తేదీలలో జరుగును.
- AP SCERT
No comments:
Post a Comment