APTF VIZAG: YSR BHIMA SECRETARIAT VOLUNTARY WISE ABSTRACT OF BIMA DETAILS

YSR BHIMA SECRETARIAT VOLUNTARY WISE ABSTRACT OF BIMA DETAILS


YSR భీమా పథకం కింద అర్హత పొందిన వారి వివరాలు.
ముందుగా మీ జిల్లాని తరువాత మండలాన్ని తరువాత గ్రామాన్ని ఎంచుకొని మీ వాలంటీర్ ఐడి పై క్లిక్ చేస్తే మీ లిస్ట్  ఓపెన్ అవుతుంది.


Click Here To Open YSR BHIMA list(వైయస్సార్ భీమా లిస్టు) 

బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి  దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలుపరుస్తున్నారు. ఈ పథకం కింద ఓ వ్యక్తి సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తించనుంది. 51–70 ఏళ్ల వయస్సు వారి కోసం మరో నిబంధన తీసుకొచ్చారు. ఆ వయసు వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలోని పేదలకు భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని జగన్ ప్రభుత్వ మంత్రి వర్గం నిర్ణయించింది.
Rs. 5 lakh for Accident Death and Total Disability: Rs. 2,25,000/- (Rupees two lakh twenty five thousand) from State Accident Death and Disability Scheme, Rs.75,000/- (Rupees seventy five thousand) under Aam Admi Bima Yojana (AABY) and Rs.2,00,000/- (Rupees two lakh) from Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY).
Up to Rs.3,62,500/- for Partial Disability: Up to Rs.2,25,000/- (Rupees two lakh twenty five thousand) from State Accident Death and Disability Scheme, Rs.1,00,000/- (Rupees one lakh) from PMSBY and Rs.37,500 from AABY.
Rs.30,000/- for Natural Death under Aam Admi Bima Yojana (AABY).
Rs.1200/- p.a. towards scholarship per child up to two children of the beneficiary studying 9th, 10th, Intermediate or ITI.

1 comment:

  1. sir/madam, request you to please send ysr bheema report sachivalayam wise as of now, thanking you all,

    ReplyDelete