APTF VIZAG: జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ తాజా మార్గదర్శకాలు

జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ తాజా మార్గదర్శకాలు


కార్యకమ ప్రారంభోత్సవానికి తల్లిదండ్రుల కమిటీ సభ్యులను, 50 మంది విద్యార్థులను, 50 మంది తల్లులను ఆహ్వానించాలి.
రోజుకు 50 మంది తల్లులకు కిట్లు పంపిణీ చేయాలి.
పంపిణీలో  తల్లి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ (మొబైల్ అప్లికేషన్ ఆధారిత) వేయడం ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
కార్యక్రమానికి ఆహ్వానించబడ్జ తల్లులను, విద్యార్థులను శానిటైజ్ చేయించుకొనేలా చూడాలి. ఇందుకు అగు ఖర్చును  పాఠశాల వార్షిక (కాంపోజిట్ గ్రాంటు) గ్రాంటు నుండి వినియోగించాలి.
Click Here To Download JVK INSTRUCTIONS 

No comments:

Post a Comment