NISHTHA శిక్షణ అవగాహన కొరకు
Today nishtha launch program as a part of foundation day celebration will be live in ncert official channel 11AM to 1PM
Click here to download DIKSHA APP
యూజర్నేమ్ పాస్వర్డ్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి.మీ పాస్వర్డ్ ను మరచిపోతే forget password ద్వారా మరల కొత్త Password ని Set చేసుకోవచ్చు. దీని కోసం మన పోన్ నెంబర్, పేరు ఇవ్వవలసి ఉంటుంది.
Click Here To Forgot Password
ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది.
ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 9 వరకుఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.
ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo జరుగుతుంది.ఈ 5 రోజులలో చేయవలసిన కార్యక్రమం వివరాలుమొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది
మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.
ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.
ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.
వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.
శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S, డైట్ అధ్యాపకులు, యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment