చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో తల్లి /తండ్రి/ గార్డియన్ వివరాలు ఎలా అప్డేట్ చేయాలి అనే వివరాలను స్క్రీన్ షాట్ ద్వారా వివరించడం జరిగింది.
ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
ఇలా లాగిన్ అవగానే మనకు ఒక పేజి ఓపెన్ అవుతుంది.అందులో సర్వీసెస్ పై క్లిక్ చేయగానే అందులో Mother or Guardian Details Update అనే ఆప్షన్ ఉంటుంది.
దాని పైన క్లిక్ చేయగానే మరల క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ చేయగానే మన తరగతి అడుగుతుంది. తరగతి ని సెలెక్ట్ చేసి గెట్ డిటైల్స్ పై క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా పేజి ఓపెన్ అవుతుంది.
ఇందులో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ పేరెంట్ యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి.అందులో మనకు కావలసిన వివరాలను మార్పులు చేసి సబ్మిట్ చేయాలి.
No comments:
Post a Comment