కేంద్రీయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు తేదీలను ప్రకటించారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కరోనా నేపథ్యంలో ఫోన్ ద్వారా కూడా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. వెబ్సైట్తో పాటు కేవీఎస్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Click Here To Apply KV 1st Class Admission
Click Here To Download KV Android App
Sr. No. | Title | Details/Download |
---|---|---|
1 | KVS Admission Guidelines 2020-2021. | Download (406.87 KB) |
2 | KVS Admission Notice 2020-2021. | Download (56.77 KB) |
3 | KVS Admission Schedule 2020-2021 | Download (906.92 KB) |
No comments:
Post a Comment