APTF VIZAG: July 2019

STMS (School Transformation Management System ) app and details

 
STMS - SCHOOL TRANSFORMATION MONITORING SYSTEM
📟It has mainly 4 parts.
1.Capture video
2.Capture data
3.Capture photo
4.Geo fencing
🌷Capture Video is front view of School building.
🌷Capture data is the data of toilets, furniture, etc.
🌷Capture photo is four sides of School building
🔭Geo fencing is must cover complete boundary of our achool one round at minutes
కావున కొత్తగా ఈ school transformation management system యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు గమనించగలరు . ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అనే అంశాలు తెలుగులో ఇవ్వబడ్డాయి ఒకసారి చదవ గలరు .
Click here to Download STMS (1.4) Updated APP 
Click here to download TELUGU USER MANUAL
Click  here to STMS Website

Admission for classes 6th and 9th in 2020-21 in Sainik School korukonda and kalikiri

🎓Application forms can be filled only online from 5th August to 23rd September 2019
🎓Last date for online registration and submission of online forms 23rd September 2019
🎓Date of exam 5th January 2020.

Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment – 2019 Online Application Steps to Apply Online Application Notification Details

Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment – 2019 Online Application Steps to Apply Online Application Notification Details.
గ్రామ ,వార్డు సచివాలయం పోస్టుల కు ఆన్లైన్ అప్లికేషన్ , ఫీజు పేమెంట్- వివరాలు.
📑గ్రామ ,వార్డు  సచివాలయం పోస్టులకు దరఖాస్తు చేయడానికి  ONLINE APPLICATION  అందుబాటులో ఉన్నది.

💻One Time Profile Registration
📋Online Application
💵Payment
CLICK HERE TO APPLY GRAMA/ WARD SACHIVALAYAM POSTS

RC. No 78(PRIMARY SCHOOL) ప్రైమరీ స్కూల్స్ లో TLM వినియోగము పై మోనిటరింగ్ ఉత్తర్వులు.


ప్రైమరీ స్కూల్స్ లో TLM వినియోగము పై మోనిటరింగ్ ఉత్తర్వులు.
TLM వినియోగం పై పరిశీలనకు ప్రొఫార్మ.
Monitoring the observation of Teaching Learning Material ( TLM Mannual) usingin all Primary Level - Further Instructions. Rc.No. 78, Dated: 26-07-2019.


AP VILLAGE SECRETARIOT NOTIFICATION 1/2019

AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ విడుదల
Notification No.1/2019 Dt:25-7-2019
పోస్టుల సంఖ్య - 85,133
ఆన్ లైన్ ద్వారా నమోదు
ప్రారంభం: 26-07-2019
చివరి తేది:- 10-8-2019
అప్లికేషన్ అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, విధి విధానాలు, నియామక ప్రక్రియ తదితర వివరాలు క్రింది వెబ్సైట్ నందు అందుబాటులో  కలవు. 
Click here to download complete Notification
Click here to download HORTICULTURE NOTIFICATION

జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య :
జిల్లా గ్రామ పంచాయతీల సంఖ్య కొత్తగా ఏర్పాటుచేసే గ్రామ సచివాలయాలు
  • అనంతపుం 1029 896
  • చిత్తూరు 1372 1035
  • తూర్పు గోదావరి 1072 1271
  • గుంటూరు 1031 866
  • కృష్ణా 980 844
  • కర్నూలు 909 879
  • నెల్లూరు 940 665
  • ప్రకాశం 1038 877
  • శ్రీకాకుళం 1148 835
  • విశాఖపట్నం 925 719
  • విజయనగరం 921 664
  • పశ్చిమ గోదావరి 909 931
  • వైఎస్సార్ కడప 791 632
  • మొత్తం 13065 11114

E-filing date extended 31-8-2019.ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు.

🔸ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది.

IIIT RGUKT Nuzivid, RK Valley, Ongole, Srikakaulam Selection list released

ట్రిపుల్ ఐటీ AP  RGUKT ఎంపిక జాబితా ఇప్పుడే ఆన్లైన్ లో విడుదలైంది.   ఎంపిక జాబితా యొక్క లింక్ ను కింది వెబ్ పేజీ లో  డౌన్లోడ్ కోసం  పొందు పరచబడినది
Click here to download RESULTS 

child info (CSE) వెబ్సైట్ లో మీ పాఠశాల online ROLL particulars

మీ పాఠశాల online ROLL particulars ఒక్క క్లిక్ తో
child info వెబ్సైట్ లో మీ పాఠశాల లో ఎంతమంది విద్యార్థులు ఆన్లైన్ నమోదు అయ్యారో ఇక్కడ dise కోడ్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
తరగతి వారీగా విద్యార్థులందరి వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలు..మొత్తం తెలుసుకోవచ్చు.
పై వివరాలను pdf గా కూడా సేవ్ చేసుకోవచ్చు.
Click here to Download STUDENTS DETAILS 

గ్రామ సచివాలయం, మార్గదర్శకాలు - నియామక షెడ్యూల్ విడుదల.GO.Ms.No.110 Dt:19/07/2019

గ్రామ సచివాలయం, మార్గదర్శకాలు - నియామక షెడ్యూల్ విడుదల.GO.Ms.No.110 Dt:19/07/2019
Panchayat Raj and Rural Development Department – Gram Panchayats - Village Secretariat System in Gram Panchayats in the State - Orders –Issued.
🏡Total Village Secretariats: 11114🏡
❇Selection starts from 23nd July to  15th Sept 2019
❇AP Village Secretariat పోస్టుల వారీగా / శాఖ ల వారీగా ఖాళీ ల వివరాలు
🏡శాఖల వారీగా రిక్రూట్మెంట్ వివరాలు.🏡

❇పంచాయతీ కార్యదర్శులు - 5,417
❇ సర్వే అసిస్టెంట్లు - 11,114
❇ వీఆర్వో - 1790 (కొత్త పోస్టులు - 898)
❇ఏఎన్ఎంలు - 2,200
❇పశు సంవర్థక సహాయకులు - 9,800
❇ మహిళా పోలీసులు - 11,114
❇ గ్రామ ఇంజినీర్ - 11,114
❇ లైన్ మెన్లు - 4,691
 ❇ఎంపీఈవోలు - 9,948
❇డిజిటల్ అసిస్టెంట్లు - 11,114
❇సంక్షేమ విద్యాసహాయకులు - 11,100
Click here to download complete GO

AP 10TH Class Supplementary Exams Results.

AP 10TH Class Supplementary Exams Results.
Click here to download 10th Class Results

Andhrapradesh Budget 2019-20 complete Details

ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో.
Click here to download complete budget details
ముఖ్యమైన పథకాలు.. కేటాయింపులు

1) వైయస్ఆర్ రైతు భరోసాః రూ. 8,750 కోట్లు

2) వైయస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ః రూ. 4,560 కోట్లు

Visakhapatnam Updated Seniority Lists of SGTs (except PSHM) 07-07-2019

Visakhapatnam Updated Seniority Lists of SGTs (except PSHM) 07-07-2019. Submit appeals by tomorrow before 5.00 Pm on 08-07-2019. O/o The DEO, VSP.
Click here to download SENIORITY LISTS 

G.O.Ms.No.60 Dated: 06 -07 -2019, New IR 27% Tables with Basic Pay, 12%, 14.5% ,20%,30% HRA and DA Gross Totals.

27% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ
1st July 2019 నుంచి అమలు
Public Services – Revision of Pay Scales -Interim Relief Pending Revision of
Scales of Pay - Sanctioned - Orders-Issued.
FINANCE (PC and TA) DEPARTMENT
 G.O.Ms.No.60 Dated: 06 -07 -2019.
 ఉద్యోగస్తులకు వారి యొక్క మూల వేతనం (BASIC PAY), DA,  12 శాతం, 14.5% ,20 శాతం ,30 శాతం హెచ్ఆర్ఏ(HRA)  మరియు ఐఆర్(IR)  27 శాతం ప్రకారం వచ్చే GROSS AMMOUNT ని  ఒక పట్టిక రూపంలో హెచ్ ఆర్ ఎ(HRA)  వైస్ గా రూపొందించడం జరిగింది.

Click here to download IR 27% Table
Click here to download IR 27% GO

పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే. NO BAG DAY ACTIVITIES ,విధి విధానాలను ప్రకటించిన విద్యాశాఖ.

👭పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే..👭

 

విధి విధానాలను ప్రకటించిన విద్యాశాఖ
విద్యార్థులకు కృత్యాధార విద్య
సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా అభ్యాసాలు
👭తరగతుల వారీగా కార్యక్రమాలు👭
స్కూలు బ్యాగులు లేకుండా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాలను తరగతుల వారీగా నిర్ణయించారు నో బ్యాగ్‌ డే శనివారం నాలుగు ప్రధాన పిరియడ్లుగా విభజించి కార్యక్రమాలను అమలు చేస్తారు.
👭1, 2 తరగతుల విద్యార్థులకు..👭
 🚶మొదటి పిరియడ్‌ పాడుకుందాం.. ఇందులో అభినయ, జానపద, దేశ భక్తి గేయాలు, శ్లోకాలు వంటివి పిల్లలతో పాడించాలి.
 🚶రెండో పిరియడ్‌ .. మాట్లాడుకుందాం.. కథలు చెప్పడం పుస్తకాలలో కఽథలను చదవడం తమ అనుభవాలను తెలియజేయడం, పొదుపు కథలు పజిల్స్‌, సరదా ఆటలు ఆడించడం పిల్లలతో చేయించాలి.
 🚶మూడో పిరియడ్‌.. నటిద్దాం.. నాటికలు లఘు నాటికలు (స్కిట్స్‌) మూకాభినయాలు, ఏకపాత్రాభినాయాలు, నృత్యాలు వంటివి ప్రదర్శించవలసి ఉంటుంది.
 🚶నాలుగో పిరియడ్‌.. సృజన.. పిల్లలలో సృజనాత్మక కళలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. బొమ్మలు గీయడం రంగులు వేయడం, బంకమట్టిని ఉపయోగించి బొమ్మలు నమూనాలు తయారు చేసే కార్యక్రమాలను చేపట్టాలి
 👭3,4,5 తరగతుల విద్యార్థులకు👭
🚸నో బ్యాగ్‌ డే కార్యక్రమాలను మూడు, నాలుగు, అయిదు తరగతులకు వినూత్నంగా చేపట్టేందుకు కార్యక్రమాన్ని నిర్ణయించారు.🚸
 🚶మొదటి పిరియడ్‌.. సృజన : ఇందులో బొమ్మలు వేయడం, రంగులు దిద్దడం వంటి పనులతో పాటు మూకాభినయాలు వంటివి చేయించాలి. మాస్కులతో నాటికలు వేయించడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం, నృత్యాలు చేయించడం వంటి పనులు చేయాలి.
 🚶రెండో పిరియడ్‌.. తోటకుపోదాం.. పరిశుభ్రత చేద్దాం... : ఈ కార్యక్రమంలో బడి తోటలో మొక్కలను సంరక్షించడం, పాదులు, కలుపు మొక్కలు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, తరగతి గదలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయించాలి.
🚶మూడో పిరియడ్‌ .. చదువుకుందాం : ఇందులో పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకుని పిల్లలు చదవడం అందులో కథలను ఇతర అంశాలను ఇతర పిల్లలతో చర్చించడం చిన్న కథలు రాయడం వంటి పనులు చేయాలి
 🚶నాలుగో పిరియడ్‌.. విందాం విందాం : ఈ కార్యక్రమంలో ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి వ్యవసాయాధికారి, పోస్టుమాస్టరు, వ్యాపారి, వ్యవసాయదారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో వారికి సంబంధించిన కార్యక్రమాలను పిల్లలకు చెప్పించాలి

VISAKHAPATNAM SMC, SSA GRANTS SCHOOLS AUDIT SHEDULE

 
విశాఖపట్నం జిల్లాలో గల అన్ని ప్రాథమిక , ఉన్నత పాఠశాలలో SMC అకౌంట్లను AUDITING చేయడానికి DATES ఇవ్వడం జరిగింది. మీ పాఠశాలకు ఏ డేట్ ను కేటాయించారు క్రింది లింకును క్లిక్ చేసి చూడండి.

APPSC DEPARTMENT TEST Response sheets for Notification No. 13/2019 -APPSC May/2019 Notification

డిపార్ట్మెంట్ టెస్ట్ రెస్పాన్స్ షీట్స్ ను APPSC Website లో అందుబాటులో ఉంచింది.RESPONSE SHEETS DOWNLOAD చేసుకోవడానికి మీ యొక్క OTPR, PASSWORD తో Login అయి Download చేసుకోవచ్చు.
Click here to download RESPONSE SHEETS


All Distict DEO Website

అన్ని జిల్లాల యొక్క డీఈవోల వెబ్సైట్లో Promotion సీనియారిటీ లిస్టులు Revised చేసి ఫైనల్ సీనియారిటీ లిస్టులు పెట్టడం జరిగింది .జిల్లాల వారీగా సీనియారిటీ లిస్టులు చూసుకోవడం కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
Click here to VIZAG DEO WEBSITE
Click here to ALL AP DEO WEBSITES

Featured post

Ap open school 10th Class and intermediate results