ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో.
Click here to download complete budget details
ముఖ్యమైన పథకాలు.. కేటాయింపులు
1) వైయస్ఆర్ రైతు భరోసాః రూ. 8,750 కోట్లు
2) వైయస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ః రూ. 4,560 కోట్లు
3) ధరల స్థిరీకరణ నిధిః రూ. 3,000 కోట్లు
4) ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ. 2,002.08 కోట్లు
5) వైయస్ఆర్ - పీఎం ఫసల్ బీమా యోజనః రూ. 1163 కోట్లు
6) ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసంః రూ. 475 కోట్లు
7) రైతులకు ఉచిత బోర్లు ( వైయస్ఆర్ రైతు భరోసా)ః రూ. 200 కోట్లు
8) రైతు విత్తనాల కోసంః రూ. 200 కోట్లు
9) వేర్ హోసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ః రూ. 200 కోట్లు
10) వైయస్ఆర్- అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ః రూ. 109. 28 కోట్లు
11) ఫామ్ మెకనైజేషన్ః రూ. 100. 05 కోట్లు
12) రైతులకు వైయస్ఆర్ సున్నావడ్డీ రుణాలుః రూ. 100 కోట్లు
13) రైతులు మరణిస్తే.. నష్ట పరిహారంః రూ 100 కోట్లు
14) సహకార డైరీల బలోపేతం కోసంః రూ. 100 కోట్లు
15) పశు గ్రాసం, దాణా కోసంః రూ. 100 కోట్లు
16) గోదాముల నిర్మాణం కోసంః రూ. 37. 54 కోట్లు
17) మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం కోసంః రూ. 100 కోట్లు
18) జెట్టీలు, హార్బర్ల నిర్మాణాల కోసంః రూ. 100 కోట్లు
19) మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసంః రూ. 100 కోట్లు
20) మత్స్యకారుల |అభివృద్ధికిః రూ. 100 కోట్లు
21) షెడ్యూలు కులాల మత్స్యకారుల సంక్షేమం కోసంః రూ. 50 కోట్లు
22) జగనన్న అమ్మఒడిః రూ. 6,455.80 కోట్లు
23) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసంః రూ. 1500 కోట్లు
24) మధ్యాహ్న భోజన పథకం కోసంః రూ. 1077 కోట్లు
25) వైయస్ఆర్ - స్కూళ్ళ నిర్వహణ నిధిః రూ. 160 కోట్లు
26) వంటశాలల నిర్మాణం కోసం(అక్షయపాత్ర)ః రూ. 100 కోట్లు
27) డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీః రూ. 1740 కోట్లు
28) ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసంః రూ. 1500 కోట్లు
29) ఆశా వర్కర్ల గౌరవ వేతనం కోసంః రూ. 455.85 కోట్లు
30) వైద్య భవనాల కోసంః రూ. 68 కోట్లు
31) డా. వైయస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీః రూ. 66 కోట్లు
32) గురజాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసంః రూ. 66 కోట్లు
33) విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసంః రూ. 66 కోట్లు
34) పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి కోసంః రూ. 50 కోట్లు
35) రాష్ట్ర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసంః రూ. 43.60 కోట్లు
-----------
36) గృహ నిర్మాణం కోసం మొత్తంః రూ.9,785.75 కోట్లు
వైయస్ఆర్ గృహ వసతిః రూ. 5000 కోట్లు
1. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్)ః రూ. 1370 కోట్లు
2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)ః
వైయస్ఆర్ బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసంః రూ. 1280.29 కోట్లు
వైయస్ఆర్ అర్బన్ హౌసింగ్ ః రూ. 1000 కోట్లు
ప్రధాన మంత్రి ఆవాస యోజన(గ్రామీణ)ః రూ. 565.25 కోట్లు
బలహీన వర్గాల ఇళ్ళ నిర్మాణం కోసంః రూ. 150.21
-----------
37) వైయస్ఆర్ పెన్షన్స్..
వైయస్ఆర్ పెన్షన్స్ కోసంః రూ. 15,813.51 కోట్లు
వైయస్ఆర్ పెన్షన్ కానుక వృద్ధులు, వితంతువులు కోసంః రూ. 12801.04 కోట్లు
దివ్యాంగుల పెన్షన్ కానుక కోసంః రూ. 2133.62 కోట్లు
ఒంటరి మహిళల పెన్షన్ కానుక కోసంః రూ. 300 కోట్లు
మత్స్యకారుల పెన్షన్ కానుక కోసంః రూ. 130 కోట్లు
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ల కోసంః రూ. 100.20 కోట్లు
కిడ్నీ డయాలసిస్ రోగుల పెన్షన్ల కోసంః రూ. 85 కోట్లు
కల్లు గీత కార్మికుల పెన్షన్ల కోసంః రూ. 78.85 కోట్లు
వైయస్ఆర్ అభయ హస్తం పెన్షన్ల కోసంః రూ. 90.88 కోట్లు
ట్రాన్స్ జెండర్ల పెన్షన్ల కోసం రూ. 7 కోట్లు
38) వైయస్ఆర్ కళ్యాణ కానుక..
బీసీల కోసం వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 300 కోట్లు
ఎస్సీల కోసం వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 200 కోట్లు
వైయస్ఆర్ గిరి పుత్రిక కళ్యాణ పథకం(ఎస్టీ)ః రూ. 40 కోట్లు
వైయస్ఆర్ షాదీ క తోఫా(మైనార్టీ)ః రూ. 100 కోట్లు
వైయస్ఆర్ కళ్యాణ కానుకః రూ. 30.26 కోట్లు
1.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)ః రూ. 36 కోట్లు
2.వైయస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)ః రూ. 5 కోట్లు
---------
39) కాపు సంక్షేమం కోసంః రూ. 2000 కోట్లు
40) అగ్రిగోల్డ్ బాధితుల కోసంః రూ. 1150 కోట్లు
41) వైయస్ఆర్ బీమాః రూ. 404.02 కోట్లు
42) ఆటో డ్రైవర్ల కు ఆర్థిక సాయంః రూ. 400 కోట్లు
43)నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ కు వైయస్ఆర్ ఆర్థిక సాయంః రూ. 300 కోట్లు
44)చేనేతలకు వైయస్ఆర్ ఆర్థిక సాయంః రూ. 200 కోట్లు
45)ధార్మిక సంస్థలకు వైయస్ఆర్ గ్రాంట్స్ః రూ. 234 కోట్లు
46)బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ః రూ. 100 కోట్లు
47) లాయర్ల సంక్షేమం కోసం, ట్రస్టు ఏర్పాటుః రూ. 100 కోట్లు
48) లాయర్లకు సాయంః రూ. 10 కోట్లు
49) సబ్సిడీ బియ్యం కోసంః రూ. 3000 కోట్లు
50) రైస్ ప్యాకెట్ల తయారీ కోసంః రూ. 750 కోట్లు
51) సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కోసంః 384 కోట్లు
52) గ్రామ వాలంటీర్ల కోసంః రూ. 720 కోట్లు
53) గ్రామ సచివాలయాలకుః రూ. 700 కోట్లు
54) మున్సిపల్ వార్డు వాలంటీర్లకుః రూ. 280 కోట్లు
55) మున్సిపల్ వార్డు సెక్రటేరియేట్ లకు రూ. 180 కోట్లు
56) ఏపీఐఐసీ కోసంః రూ. 360 కోట్లు
57) కడప స్టీల్ ప్లాంట్ కోసంః రూ. 250 కోట్లు
58) పరిశ్రమల ప్రోత్సాహకాల కోసంః రూ. 573.60 కోట్లు
59) పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసంః రూ. 250 కోట్లు
60) ఎంఎస్ఎంఈస్ కోసంః రూ. 200 కోట్లు
61) ఎంఎస్ఎంఈస్ ఇన్సెంటీవ్స్ కోసంః రూ. 200 కోట్లు
62) స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీః రూ. 700 కోట్లు
63) రాజధానిలో మౌలిక సదుపాయాల కోసంః రూ. 500 కోట్లు
64) సీఎం అభివృద్ధి నిధిః రూ. 500 కోట్లు
65) ఎన్ జీ ఆర్ఈ కోసంః రూ. 500 కోట్లు
66) పీఎంజీఎస్ వై కింద పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణం కోసంః రూ. 376.35 కోట్లు
2) పంచాయితీరాజ్ రోడ్ల కోసంః రూ. 350 కోట్లు
67) విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మాణం కోసంః రూ. 200 కోట్లు
68) నూతన రైల్వే నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా (50 శాతం)ః రూ. 185 కోట్లు
69) పంచాయితీరాజ్ రోడ్లు(ఆర్ ఐ డీఎఫ్)ః రూ. 150 కోట్లు
70) స్మార్ట్ సిటీస్ నిర్మాణం కోసంః రూ. 150 కోట్లు
71) కడప యాన్యుటీ ప్రాజెక్టుల కోసంః రూ. 120 కోట్లు
72) సీఐఐపీ కింద మౌలిక సదుపాయాల ఏర్పాట్లుః రూ 100 కోట్లు
73) పులివెందుల ప్రాంత డెవలప్ మెంట్ ఏజెన్సీః రూ100 కోట్లు
74) అమరావతి- అనంతపురం నేషనల్ హైవేః రూ. 100 కోట్లు
75) సీఎం కాల్ సెంటర్ ః రూ. 73.33 కోట్లు
76) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీః రూ. 71.90 కోట్లు
77) క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ః రూ. 65 కోట్లు
78) మున్సిపల్ ఎన్నికల కోసంః రూ. 60 కోట్లు
79) మంగళగిరిని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేయటం కోసంః రూ. 50 కోట్లు
80) మున్సిపాల్టీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్లలో వ్యర్థాల నిర్వహణ కోసంః రూ. 50 కోట్లు
81) అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసంః రూ. 50 కోట్లు
82) డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసంః రూ. 1140 కోట్లు
83) పట్టణాల్లోని స్వయం ఉపాధి సంఘాలకు వైయస్ఆర్ ఉచిత రుణాలు ః రూ. 648 కోట్లు
84) ఆర్టీసీకి మొత్తంగా ఆర్థిక సాయంః రూ. 1832 కోట్లు

No comments:
Post a Comment