మన ఏపిటిఎఫ్ ప్రియతమ నాయకులు స్వర్గీయ జి సింహాద్రప్పుడు గారి జ్ఞాపకార్ధం దేవరపల్లి మండలం ముసిడిపల్లి పాఠశాలకు వారి యొక్క పేరును పెట్టడం జరిగింది దానికి సంబంధించి సిఎస్సి వారిచ్చిన ప్రొసీడింగ్స్
మన ఏపిటిఎఫ్ ప్రియతమ నాయకులు స్వర్గీయ జి.సింహాద్రప్పుడు గారు జ్ఞాపకార్ధం దేవరపల్లి మండలం ముసిడిపల్లి పాఠశాలకు వారి యొక్క పేరును పెట్టడం జరిగింది. దానికి సంబంధించి CSE వారిచ్చిన GO. MS. NO. 87,DT.12-12-2018