ఉద్యోగులకు అవసరమైన INCOME TAX SOFTWARE 24-25 ను ఇప్పుడు ONLINE లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేయకుండా కేవలం మీ మొబైల్ లోనే STATEMENT , ANNEXURE 2, FORM16, RENT RECEIPT లను క్షణం లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ DATA ను ఎంటర్ చేసి SUBMIT పై CLICK చేసి అన్ని Forms ను PDF లో డౌన్లోడ్ చేసుకోవచ్చు .
మీ అభిప్రాయాలను, ఏవైనా పొరపాట్లు ఉంటే తెలియచేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి.
2024-25 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
SIR SOFTWARE IS EXCELLANT ,CHANGE OF DEDUCTIONS COLOUMN SHOULD BE ADDED
ReplyDelete