APTF VIZAG: EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2023-24

EMPLOYEES and PENSIONERS INCOME TAX SOFTWARE FOR FINANCIAL YEAR 2023-24

 UPDATED (30-01-2024) INCOME TAX SOFTWARE 2023-24 final version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above 60 years, Above 62 years prepared by K.S.NAIDU.


2023-24 ఆర్థిక సంవత్సరం నకు ఆదాయపు పన్ను లెక్కింపు సాఫ్ట్ వేర్ ను మీ మొబైల్ లో మీరే సులువుగా లెక్కింపు చేసుకుని ఫారం 16 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బదిలీ పై వెళ్లిన వారి కోసం జూన్ నెల రెండు భాగాలుగా వస్తుంది. దీని కోసం ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సాప్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Click Here To Download Income Tax Software 2023-24

➡ మీ మొబైల్ లో income tax software ను ఏవిధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఈ క్రింద ఇచ్చిన వీడియోను చూడండి.

https://youtu.be/WC8no5PtnHY

Click Here To Download Income Tax Software 2023-24

ఆదాయపు పన్ను శాఖ వారు అపీషియల్ గా మీ టాక్స్ బుల్ ఇన్కం పై ఎంత టాక్స్ పడుతుంClick Here To Download Income Tax Software 2023-24ది తెలుసుకోవడానికి ఒక లింకు ను ఇవ్వడము జరిగింది. 

Click Here To Download Income Tax Software 2020-21


ఉపాధ్యాయులు తమ యొక్క ఆదాయపన్ను ఫారం-16 నింపడానికి వీలుగా వారి యొక్క వివరాలను నమోదు చేయడానికి వీలుగా ఒక MODEL application form ను PDF లో తయారు చేయడం జరిగింది.


 మీ మొబైల్ లో income tax software ఓపెన్ చేయడం కోసం WPS OFFICE అనే app ఇన్స్టాల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింకు క్రింద ఇస్తున్నాను.


👉 DOWNLOAD WPS CLICK HERE


1 comment:

  1. Content marketing is a powerful tool for software companies to educate their audience about their products and establish themselves as industry leaders. SerpSling

    ReplyDelete