APTF VIZAG: Live: Pariksha pe Charcha live by Hon'ble PM Shri.Narendra Modi on 29-01-2024 at 11AM

Live: Pariksha pe Charcha live by Hon'ble PM Shri.Narendra Modi on 29-01-2024 at 11AM

పరీక్ష పే చర్చా కార్య్రమంలో విద్యార్డులనుద్దేశించి  ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఉదయం 11 గం. లకు ప్రసంగిస్తారు . అందరు విద్యార్దులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని యుట్యూబ్ live లో వీక్షించగలరు.

Watch Live Link

https://www.youtube.com/live/AnJ-YbJjGKg?si=Cctx7lRldObsk8Mk


 https://youtu.be/AnJ-YbJjGKg

: Exam Warriors- Narendra Modi-Mantras:

1. Exams are like Festivals -celebrate them!

2. Exams test your current preparation, not you. chill!

3. Laugh in,laugh out

4. Be a warrior,not a worrior!

5.Knowledge is permanent -Pursue it

6.Compete -with yourself

7.It's your time- make the most of it

8 The present is God's greatest 'present' live here and now

9.Technology is a great teacher- Embrace it

10.To do your best, take adequate rest

11. Sleep is a great weapon- sharpen it

12. Play to shine

13. Be your own anchor -celebrate your strengths

14. Revise and become wise

15. Little Things matter -observe exam discipline

16.Your exam, your methods -choose your own style

17.Presentation is key -master it

18.To cheat is to be cheap

19.The answer sheet is a One -Way Ticket- move ahead

20. Discover yourself- experience all that life offers

21. India is incredible- travel and explore

22. As one journey ends,another begins

23. Aspire, not to be, but to do 

24. Be Greatfull

25. You brings transformation- practice regularly

 ఎగ్జామ్ వారియర్స్- నరేంద్ర మోడీ :25 మంత్రాలు:

1. పరీక్షలు పండుగల్లాంటివి - ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోండి,

2. పరీక్షలు మీరిప్పుడు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షిస్తాయి, మీ మొత్తం జీవితాన్ని కాదు- సంతోషంగా ఉండండి!

3. నవ్వుతూ పరీక్ష హాలు లోకి వెళ్ళండి, నవ్వుతూ బయటకు రండి 

4. వారియర్ గా ఉండండి, వర్రియర్ గా కాదు,

5. జ్ఞానం శాశ్వతమైనది- దాన్ని అందుకోండి

6. మీతో మీరే పోటీ పడండి

7. సమయం మీ సొంతం- సద్వినియోగం చేసుకోండి

8.వర్తమానం దేవుడిచ్చిన గొప్పవరం- దాన్ని ఇక్కడే,ఇప్పుడే జీవించండి

9. సాంకేతికత (టెక్నాలజీ)  గొప్ప గురువు -దాన్ని సొంతం చేసుకోండి

10. మీరు శక్తి వంచన లేకుండా పని చేయాలంటే- తగిన విశ్రాంతి తీసుకోండి

11. మంచి నిద్ర- సఫలతకు మంత్రం -పదును పెట్టండి

12. ఆటలు ఆడండి వికాసం సాధించండి

13. మిమ్మల్ని మీరు తెలుసుకోండి -మీ సామర్ధ్యాలకు గర్వించండి

14. అభ్యాసంతో పెరుగుతుంది ఆత్మవిశ్వాసం

15.మాటలు చిన్నవి, ప్రభావం ఎక్కువ -పరీక్షల క్రమశిక్షణ పాటించండి

16. మీ పరీక్ష -మీ పద్ధతులు- మీ శైలిని మీరు ఉపయోగించండి

17. ప్రజెంటేషన్ చాలా ముఖ్యం- అందులో ప్రావీణ్యం సాధించండి

18. కాపీ కొట్టవద్దు -మీ తెలివే ముద్దు 

19. సమాధాన పత్రం ముందుకు సాగిపోయింది,మీరు కూడా ముందుకు సాగండి

20. మీ గురించి మీరు తెలుసుకోండి -జీవితాన్ని అర్థం చేసుకోండి

21. అసమాన భారతం- పర్యటించండి, తెలుసుకోండి

22.ఒక యాత్ర పూర్తయింది,మరొకటి మొదలైంది

23. ఏదో కావడానికి కాదు- ఏదో చేయాలని కలలు కనండి

24. కృతజ్ఞులుగా ఉండండి

25. యోగా మీలో మార్పు తెస్తుంది- నిరంతరం సాధన చేయండి

 https://forms.gle/3VMeNAPNCR32KjRTA

No comments:

Post a Comment