APTF VIZAG
APTET-24లో PAPER-IIA నిబంధన సడలింపు

ఇప్పటికే డిగ్రీలో 40% మార్కులతో B.Ed కోర్సులో ప్రవేశం పొంది ఉత్తీర్ణులైన SC/ST/BC మరియు PH అభ్యర్థులకు APTET-2024లో పేపర్-II-A కి హాజరయ్యేందుకు  గ్రాడ్యుయేషన్‌లో కనీస అర్హత మార్కులను 40% గా పరిగణించాలని ఉత్తర్వులు జారీ

No comments:

Post a Comment