APTF VIZAG: 𝐏𝐌 𝐒𝐑𝐈 𝐒𝐂𝐇𝐎𝐎𝐋𝐒 (Pradhan Manthri Schools for Rising India) PHASE-2 schools Online registration and submission process and website

𝐏𝐌 𝐒𝐑𝐈 𝐒𝐂𝐇𝐎𝐎𝐋𝐒 (Pradhan Manthri Schools for Rising India) PHASE-2 schools Online registration and submission process and website

ఫేస్ -2 నందు 457 స్కూల్స్ PMSRI స్కూల్స్ గా ఎంపిక కావడం జరిగింది. ఈ పాఠశాల హెడ్మాస్టర్లు PMSHRI నందు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం.

ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5,2022 వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు PM SHRI   (PM Schools for Rising India)  స్కూల్ లను ప్రారంభించడం జరిగింది.

రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం:- 
  PM SHRI SCHOOL గా సెలెక్ట్ అయిన స్కూల్స్  ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్స్/హెడ్ టీచర్స్  PM SHRI వెబ్సైట్ లోకి వెళ్లి Udise కు రిజిస్టర్ ఐన ఫోన్ నంబర్ తో లాగిన్ కావలెను.
 రిజిస్ట్రేషన్ లింక్
 
 లాగిన్ అయిన తర్వాత ఒక questionnaire ఉంటుంది దీనిలో 42 ఇండికేటర్స్ ఉంటాయి మీరు వాటిని పూర్తి చేయాలి.   
   ఇండికేటర్స్ ( కనీస మార్కులు):-
1. Infrastructure / Physical Facilities & School Safety (31 marks )
 
2.Teaching Staff and Capacity Building     (36 marks)    
 
3. PM Poshan Scheme    ( 16 marks)
 
4. Learning Outcomes, LEP, Pedagogy (30 marks)
 5. Vocational Education under National Skill Qualifications Framework (NSQF) (Only for Sr. Secondary levels (20 marks)
 6. Green Initiatives/ Activities by School (18 marks)
 
7. Commitment of Stakeholders ( 17 marks)
 అప్లోడ్ చేయవలసినవి:-
1. ఫ్రంట్ ఇమేజ్ 
2. బ్యాక్ ఇమేజ్  
3.  హెడ్ మాస్టర్స్  అనుమతి కోరుతూ ఒక పత్రం 
4. మీ స్కూల్ ఏ గ్రామ పరిధిలో ఉంటే ఆ గ్రామ కమిటీ అంగీకార పత్రం    
   
గమనిక :-
వెబ్సైట్లో పొందుపరచాల్సిన ప్రశ్నావళి , హెడ్మాస్టర్ అంగీకార పత్రం మరియు సర్పంచ్ అంగీకార పత్రం లను మేము పంపుతాము. వాటిని ముందుగానే మీ పాఠశాల లో ఉండే సదుపాయాల ఆధారంగా తయారు చేసుకొని తరువాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది . ఎందుకంటే వెబ్సైట్లో డేటా ఎంటర్ చేయడానికి సమయం లిమిట్  ఉంటుంది. 
కాబట్టి మనం ముందుగా డేటాను రెడీ చేసుకుంటే తొందరగా వెబ్సైట్లో డేటా పొందుపరచవచ్చు. 
 సెలక్షన్ విధానము
➯ప్రతి ప్రధానోపాధ్యాయుడు నింపినటువంటి ప్రశ్నావళి లోని సమాధానాల ఆధారంగా సెలక్షన్ జరగడం జరుగుతుంది.
 ➯మీరు ఇచ్చిన సమాధానాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో 60 శాతం మార్కులు అర్బన్ ప్రాంతంలోని పాఠశాలలు 70% మార్కులు సాధించిన వారు PM SHRI స్కూల్ లకు ఎంపిక కావడం జరుగుతుంది. 
➯మీరు ఎంటర్ చేసిన డేటా ను జిల్లా శాఖ అధికారులు పరిశీలించి నిజమా అని నిర్ధారించిన తర్వాత మీ పాఠశాల ఈ స్కీం పరిధిలోకి రావడం జరుగుతుంది .  
➯ప్రధానోపాధ్యాయులు ఇచ్చే సమాధానాలకు కనీస మార్కులు కేటాయించడం జరుగుతుంది. కనీస మార్కులు సాధించిన స్కూలు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.  
 పాఠశాలల వారీగా కనీస మార్కులు
➨ప్రాథమిక పాఠశాల (1-5) కి 144 మార్కులు.
  ➨ప్రాథమికోన్నత పాఠశాలు (1-8) కి 165 మార్కులు 
➨జిల్లా పరిషత్ పాఠశాలు ( 6 – 10/12 లేదా 1-12 ) 160 మార్కులు 
➨ సీనియర్ సెకండరీ స్కూల్స్ (1-12): 168 మార్కులు 
 ➨కేంద్రీయ విశ్వవిద్యాలయం: 152 మార్కులు 
➨జవహర్ నవోదయ విద్యాలయాలు : 144 మార్కులు.
Note :Hence,all the concerned HM's are requested to register the school with your mobile number and read the guidelines before filling the format and complete the task before 25th of this month without fail.

 రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సందేహాలు ఉంటే మీ మండల MIS/ DTEO లను సంప్రదించవలెను

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today