ట్రాన్స్ఫర్ లకు సంంధించి అన్ని జిల్లాల SGT మరియు PSHM లకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ ల బదిలీల ఆర్డర్స్ పూర్తి స్థాయిలో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది.
https://transferreports.apcfss.in/downloadteachertransferpromotionorder2023
HM ల బదిలీల ఆర్డర్స్ మరియు SA నుండి HM వరకు ప్రమోషన్ ఆర్డర్స్ బదిలీల వెబ్‌సైట్‌లో జనరేట్ అవుతున్నాయి.
క్రింది లింకు ద్వారా మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లేదా ప్రమోషన్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
No comments:
Post a Comment