విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులు అందరికీ తెలియజేయడమేమనగా ఈరోజు అనగా జూన్ 6, 2023 ఉదయం 9 గంటల నుండి ఏపీ దీక్ష యూట్యూబ్ ఛానల్ నందు రాష్ట్ర స్థాయి FLN G 20 జన్భాగీదారి వర్క్ షాప్ యొక్క ప్రత్యక్ష ప్రసారం.
https://youtube.com/live/vKyfm7FfFNQ?feature=share
No comments:
Post a Comment