జవహర్ నవోదయ విద్యాలయాలలో 2024-25 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
2024-25 విద్యా సంవత్సరం కోసం సీట్లు భర్తీ చేయనుండగా.. నవంబర్ 4న పర్వత ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో జనవరి 20న పరీక్ష నిర్వహిస్తారు.
మే 1, 2012-జూలై 31, 2014 (Both Dates are Inclusive) మధ్య జన్మించిన వారు అర్హులు
దరఖాస్తు చేయుటకు చివరితేది : 10-08-2023
మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మార్చి/ఏప్రిల్లో ఫలితాలు విడుదల
దరఖాస్తు చేయుటకు లింక్
No comments:
Post a Comment