IMMS app లో TMF పోటోలు capture అవ్వకపోతే పాత IMMS appను uninstall చేసి కింది లింక్ ద్వారా IMMS new version download చేసుకుంటే photos capture అవుతున్నాయి. గమనించగలరు.
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
IMMS App ఈరోజు (జూన్ 30 న ) 1.6.2 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.6.2 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును
NEW VERSION FEATURES :
1. Ragi and Jaggery indent submission
2. Ragi and Jaggery receipt entry
లేటెస్ట్ వెర్షన్ 1.6.2 లింక్
No comments:
Post a Comment