APTF VIZAG: బదిలీలలు విద్యారంగ సమస్యలపై మంత్రిగారితో సమావేశ చర్చలు సారాంశం

బదిలీలలు విద్యారంగ సమస్యలపై మంత్రిగారితో సమావేశ చర్చలు సారాంశం

➤ప్లస్ 2 కు సంబంధించి 1752 పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా కేటాయించాలని నిర్ణయించారు.


➤ఎస్జీటీ పోస్టులను Surplus చేసి ఈ పోస్టులను కేటాయించడం జరిగింది .


➤బదిలీలకు సంబంధించి ఆరు రాష్ట్రాల చట్టాలను గమనించి డ్రాఫ్ట్ రూల్స్ ను తయారు చేశామని తెలిపారు.

యాప్స్ అన్నింటినీ తగ్గించి Unified గా ఒకే యాప్ ద్వారా పాఠశాల నిర్వహణ కార్యక్రమాలను చేయాలని ఆలోచన చేస్తున్నారు.


➤కేడర్ స్ట్రెంత్ ను సరి చూసిన తర్వాత విద్యాశాఖలో 5852 మంది డిడిఓలు ఉన్నట్లు నిర్ధారించారు.


➤టీచర్లకి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ను ఇవ్వనున్నారు.


➤అలాగే ప్రతి మండలానికి ఒక స్కూల్ ను +2 గా ఇచ్చి ఈ సంవత్సరం వాటిని బలోపేతం చేసి తద్వారా 1752 పోస్టులను పదోన్నతులు ఇవ్వనున్నారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today