ఈ లింక్ ద్వారా మీ APGLI పాలసీ బాండ్స్ ఎన్ని జెనరేట్ అయ్యాయో చూపిస్తుంది. దీనిలో చివరి బాండ్ 1-11-2022 నుండి బాండ్ స్టార్టింగ్ డేట్ ఉంటే మీకు కొత్త బాండ్ జెనరేట్ అయినట్లే,కాకపోతే బాండ్ ఇంకా డౌన్లోడ్ అవ్వడంలేదు.అప్లికేషన్ పంపించిన వారందరి బాండ్స్ త్వరలోనే అవుతాయి.
No comments:
Post a Comment