జగనన్న ఆణిముత్యాలు ప్రభుత్వ విద్యాసంస్థలలో 10th, ఇంటర్ లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహంకంగా నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సత్కారం
నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో SSC లో మొదటి మూడు స్థానాల్లో, ఇంటర్ లో MPC, BIPC, HEC & CEC/MEC లలో మొదటి ర్యాంక్ వారికి సత్కారం, నగదు పురస్కారం.
నియోజకవర్గం స్థాయి - మే 25: SSC వారికి 15 వేలు, 10 వేలు, 5 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 15 వేలు
జిల్లా స్థాయి - మే 27: SSC వారికి 50 వేలు, 30 వేలు, 15 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 50 వేలు
రాష్ట్ర స్థాయి - మే 31: SSC వారికి 1 లక్ష, 75 వేలు, 50 వేలు..ఇంటర్ వారికి ఒక్కరికి 1 లక్ష.
No comments:
Post a Comment