IMMS App ఈరోజు 1.6.0 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.6.0 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
ఈ రోజు 1.6.0 వెర్సన్ కి అప్డేడ్ అయిన IMMS App new features
1. Mandal wise anganwadi TMF Cleaning chemicals and Tools receipt entry in MEO login.
2. Anganwadi wise anganwadi TMF Cleaning chemicals and Tools receipt entry in HM login.
3. Disabled daily attendance capture in HM login.
4. Disabled MDM Inspection form in HM login
5. Disabled TMF Inspection form in HM login.
No comments:
Post a Comment