ఇంటర్మీడియట్ జనరల్ మరియు ఒకేషనల్ Advanced సప్లిమెంటరీ పరీక్షల కు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది.
విద్యార్థులు Roll No, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ క్రింది లింకు ద్వారా మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.
https://bieap.apcfss.in/GetSupplyMentaryHallTicketsFor2023BIEAPReleaseNewtyyidseerer.do
No comments:
Post a Comment