స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) 50,180 ఉద్యోగాలకు నిర్వహించిన జనరల్ డ్యూటీ (GD) కానిస్టేబుల్ ఫలితాలు వెలువడ్డాయి.
వీటీలో CAPF, CISF, NCB, AR, ITBP, SSF, BSF విభాగాలున్నాయి.
అభ్యర్థులు
https://ssc.nic.in/portal/results
వెబ్సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment