APTF VIZAG: IMMS App updated latest Version 1.5.6

IMMS App updated latest Version 1.5.6

IMMS App ఈరోజు (ఏప్రిల్ 8 న ) 1.5.6 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్1.5.6 ని క్రింది link నుండి పొందవచ్చును

NEW VERSION FEATURES : 

Allowing attendance submission on Sundays.

IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.5.6 లింక్

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

No comments:

Post a Comment