డీఎస్సీ 1998 ద్వారా క్వాలిఫై కాబడిన 4072 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా పరిగణిస్తూ కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ప్రాతిపదికన నియమించుటకు ప్రభుత్వం అనుమతి
Memo No. C910/Exams/2010,Dt. 07.04.2023
ఏప్రిల్ 12, 13 తేదీలలో కౌన్సెలింగ్
నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికే.ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గల నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయి.
తదుపరి డీఎస్సీ నిబంధనల మేరకు వీరు పొందాల్సిన విద్య/ సాంకేతిక అర్హతలను వీరు రెండు సంవత్సరముల లోపు పొందాల్సి ఉంటుంది.
బీఈడీ అర్హత గల వారు ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు కు హాజరవ్వాల్సి ఉంటుంది
No comments:
Post a Comment