5,388 High Schools లలో May 1, 2023 నుండి Night Watch Man లను నియమించుటకు ఉత్తర్వులు విడుదల, Night Watch Man కు గౌరవ వేతనం నెలకు 6000/-.Memo No. 2039326 /ESE02-27021/7/2023-MDM Dated: 17/04/2023 విడుదల
Click Here to download proceedings
★ నెలకు 6000 జీతం.
★ 01-05-2023 నుండి పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్‌ను నియమించబడి ఉండాలి.
★ నియమించిన వెంటనే IMMS యాప్‌లో సంబంధిత HM నైట్ వాచ్‌మెన్ రిజిస్ట్రేషన్ చేయాలి.
★ IMMS యాప్‌లో హాజరు నమోదు చేయాలి.
No comments:
Post a Comment