APTF VIZAG: AP Private Schools Free Seats Admissions 2023 1st Round Result, Elegible, Selection List Released

AP Private Schools Free Seats Admissions 2023 1st Round Result, Elegible, Selection List Released

మీ యొక్క అప్లికేషన్ ఐడీ నెంబరు తో ప్రైవేట్ పాఠశాలల్లో 25% కోటాలో 1వ తరగతిలో ప్రవేశానికి మీకు ఏదైనా పాఠశాల కేటాయించబడిందా లేదా అనే వివరాలను తెలుసుకోవచ్చు. RTE ACT 12(C) ప్రకారం Private schools 25% Free Seats లో 1వ తరగతిలో ప్రవేశానికి ఎంపికకు అర్హులైన అన్ని జిల్లాల 9604 మంది విద్యార్ధుల జాబితా, సూచనలు, ఉత్తర్వులు.

Click here to download proceedings

Click here to download list 


No comments:

Post a Comment