ఈనెల 28,29 తేదీలలో TaRL ఎండ్ లైన్ టెస్ట్ నిర్వహించాలంటూ తాజా ఉత్తర్వులు విడుదల
TaRL కార్యక్రమంలో* భాగంగా ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థులకు 90 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని తెలుగు మరియు గణిత అంశాలపై ప్రత్యక బోధన అభ్యసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా END LINE TEST ను ది: 28/03/2023 మరియు 29/03/2023 ఈ రెండు రోజులలో నిర్వహించవలేను.మరియు ఏప్రిల్ 10వ తారీఖు లోపు యాప్ లో నమోదు చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదల అయినవి.
No comments:
Post a Comment