అయిదవ తరగతి నుండి 10 వ తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదువుకునే అద్భుతమైన అవకాశం
ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం
రెండు గురుకులల్లో అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ వచ్చింది
1. Dr.B.R.అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు
2. మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాలయాలు
పూర్తి వివరాలు
Dr.B.R అంబెడ్కర్ గురుకులాల్లో అయిదవ తరగతి లో అడ్మిషన్స్ కి అప్లై చేయడానికి 24/03/2023 చివరి తేదీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు , నెట్ సెంటర్ ద్వారా అప్లై చేయొచ్చు పూర్తి వివరాలకు apgpcet.apcfss.in చూడండి.
S.C విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు.BC , ST ,ఇతరులు కూడా అప్లై చేయొచ్చు.
మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ . అప్లై చివరి తేదీ 04/04/2023.అప్లికేషన్ ఫీజు 100 రూ. ఎంట్రన్స్ పరీక్ష తేదీ : 16/04/2023.
Bc లకు 74% సీట్లు రిజర్వేషన్లు ఉంటాయి.SC, ST , అనాధ, ఇతరులు కూడా అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలకు
https://mjpapbcwreis.apcfss.in/
సైట్ చూడండి
No comments:
Post a Comment