2022-23 విద్యా సంవత్సరానికి సంబదించి U DISE WEBSITE నందు DATA ఎంట్రీ చేయటకు OPTION ENABLE చేయడం జరిగినది. కావున అన్ని యాజమాన్య పాఠశాలలు మరియు కళాశాలలు త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తీ చేయగలరని తెలియజేస్తున్నాము. U DISE ఎంట్రీ కొరకు ఈ సంవత్సరం 2 MODULES పూర్తీ చేయవలెను.
1. Profile Module
2. Teacher Mdoule
Profile Module Website:
https://udiseplus.gov.in/udiseprofile/home
Teacher Module Website
https://udiseplus.gov.in/udiseteacher/
పాఠశాల వారు U DISE PASSWORD మరిచిపోతే ఈ లింక్ నందు U DISE CODE మరియు HM/PRINCIPAL MOBILE నెంబర్ ENTER చేయవలెను
No comments:
Post a Comment