మధ్యాహ్న భోజన పధకం మెనూలో 12 జనవరి, 2023 నుండి పూర్తిగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ. క్రొత్త మెనూ టేబుల్, ఉత్తర్వులు కాపీ, పూర్తి వివరాలు.
Click Here To Download proceedings
Mid day meal updated Menu
అమలు తేదీ : 12.01.2023 నుంచి.
✍️ సోమవారం
ఉడికించిన గుడ్డు తో వేడి పొంగల్ /పలావ్ తో ఎగ్ కర్రీ
చిక్కీ
✍️ మంగళవారం
దొండకాయ చట్నీతో చింతపండు పులిహోర , ఉడికించిన ఎగ్
✍️ బుధవారం
వెజిటబుల్ రైస్, ఆలూ ఖుర్మా ఉడికించిన గుడ్డు & చిక్కి
✍️ గురువారం
సాంబార్ బాత్
లేదా
టమోటా చట్నీతో నిమ్మకాయ రైస్
ఉడికించిన గుడ్డు
✍️ శుక్రవారం
వండిన అన్నం, ఆకుకూర పప్పు,
ఉడికించిన గుడ్డు & చిక్కి
✍️ శనివారం
ఆకుకూరతో అన్నం ( పాలకూర , కరివేపాకు , కొత్తిమీర , పొదీనా కాలానుగునంగా
No comments:
Post a Comment