APTF VIZAG: Teachers Transfer Application లో కొత్తగా వచ్చిన మార్పులు

Teachers Transfer Application లో కొత్తగా వచ్చిన మార్పులు


▪️ Rationalisation లో ఉన్న అందరికీ 5 points వచ్చేట్లు Update చేశారు.

▪️ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా అద్యక్ష& ప్రథాన కార్యదర్శులకు కూడా 5 points  వచ్చేటట్లు Update చేశారు

▪️2021 బదిలీలలో పాఠశాలలో Join అయి మరల Rationalisation లో ఉన్న వారికి పాత Station points ?

▪️Municipal merging వారికి పాత Station points entry చేసే Option ఇచ్చారు

▪️చెవిటి Hearing impaired వారికి కూడా Ph points ఇవ్వబడినవి

▪️Hearing impaired, Bone TB,Spinal Surgery కూడా Preferential categoryలో చేర్చబడినవి

No comments:

Post a Comment