RC.No: ESE02/892/2022- SCERT Date: 17/12/2022 School Education, SCERT- Implementation of Two-Semester system from class I to IX from 2023-24 and for Class X from 2024-25- orders
ఏపి పాఠశాలలో ఇక నుండి సెమిస్టర్ విధానం అమలు. ఉత్తర్వులు విడుదల.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్స్ విధానం అమలు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలో రెండు సెమిస్టర్స్ విధానం అమలు.
No comments:
Post a Comment