మునిసిపల్ ఉపాధ్యాయుల సర్దుబాటుపై తాజా ఉత్తర్వులు.
మునిసిపల్ పాఠశాలల్లో (PS/UPS/HS) అవసరమైన ఉపాధ్యాయులను సర్ ప్లస్ మునిసిపల్ ఉపాధ్యాయులచే సర్దుబాటు చేయాలని సర్ ప్లస్ మునిసిపల్ ఉపాధ్యాయులు లేనట్లయితే సర్ ప్లస్ Government/ZPP/MPP ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు.
Click Here to download proceedings
No comments:
Post a Comment