లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Star fish - నక్షత్ర చేప
Level : 2 ( 3 to 5 )
Fur - కొన్ని జంతువులపై ఉండే రోమాలు.( ఉన్ని)
Usage : This coat is made of animal fur.
Level - 3
Dragon - డ్రాగన్
Level - 4
Mammal ( మ్యామల్) - పిల్లలకు పాలిచ్చే క్షీరదం
Dogs,cats and human beings are mummals.
No comments:
Post a Comment