ఏపీ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి G.O. 187 లోని అంశాలతోపాటు కొన్ని ముఖ్యమైన సూచనలు, మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.
02.11.17 ముందు జాయిన్ అయిన HMs, 02.11.2014 జాయిన్ అయినా ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరి బదిలీ.
కేడర్ తో సంబంధం లేకుండా ఒకే పాఠశాలలో 5/8 ఆడమిక్ ఇయర్స్ పనిచేసిన HMs/ Teachers తప్పనిసరి బదిలీ కిందకు వస్తారు
NCC, SCOUTS, DEO Pool, SA PE లో ఉన్న PETలు మొదలగు మొదలగు అంశాల గురించి పూర్తి వివరణ, CSE వారి సమగ్ర ఉత్తర్వులు.
No comments:
Post a Comment