APTF VIZAG: AP Teachers and students facial attendance App Updated version

AP Teachers and students facial attendance App Updated version

ఉపాధ్యాయుల హాజరు నమోదు యాప్ న్యూ వెర్షన్.టీచర్ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ డిసెంబర్ 13 న 2.1.8 వెర్షన్ కు update అయ్యింది.

DDO approve చేసిన సెలవులను ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.DDO approve చేసిన Special Duty ని ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.

లోకల్ హాలిడే ఆప్షన్ ఎనేబుల్ చేయబడినది.

న్యూ వెర్షన్ లింక్ https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

No comments:

Post a Comment