లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
Level : 1 ( 1 to 2 )
Deer ( Wild Animal ) - దుప్పి/జింక.
Level : 2 ( 3 to 5 )
Amphibian ( ఆంఫీబియన్)- ఉభయచరం.
Usage : Frog is an amphibian.
Level - 3
Pet - పెంపుడు జంతువు
Usage - I have a pet dog.
Level - 4
Beast - మృగం
No comments:
Post a Comment