APTF VIZAG: పాఠశాల, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సైన్స్‌ ఫెయిర్‌ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల

పాఠశాల, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సైన్స్‌ ఫెయిర్‌ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల

22 నుంచి సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమాలు.

పాఠశాల, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సైన్స్‌ ఫెయిర్‌ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. పాఠశాల స్థాయిలో ఈ నెల 22, 23, మండల స్థాయిలో డిసెంబరు 12, 13, జిల్లా స్థాయిలో జనవరి 27, 28, రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 27 లేదా 28న నిర్వహించనున్నారు. పర్యావరణహిత మెటీరియల్‌, ఆరోగ్యం, శుభ్రత, సాఫ్ట్‌వేర్‌, యాప్స్‌, పర్యావరణం, వాతావరణ మార్పులు, గణిత సంబంధిత మోడలింగ్‌ అంశాలపై ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment