ఎస్సీఆర్టీ యూట్యూబ్ లింకు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల యాజమాన్యాల ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ బేస్ అసెస్మెంట్ పైన ఒక రోజు శిక్షణా కార్యక్రమం SCERT YOUTUBE live. గౌరవ కమిషనర్ గారు మరియు ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ వారు పూర్తిస్థాయిలో క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కావున ఈ SCERT యూట్యూబ్ లింక్ ని అందరు ఉపాధ్యాయులు 29వ తారీకు ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు వీక్షించవలసిందిగా కోరుతున్నాను.
No comments:
Post a Comment