జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం(MDM)) – జగనన్న గోరుముద్ద (PM POSHAN) w.e.f., 01.10.2022 కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల వంటవారికి అందించిన మెటీరియల్ (వంట) ఖర్చుల సవరణ ఉత్తర్వులు.
MDM - Cooking Cost లో 1.10.2022 నుండి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ .సెప్టెంబర్ 1 నుండి పెంచిన MDM రేట్స్ ను కాంపొనెంట్ వారీగా విభజిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ
Primary:
Material Cost @Rs.5.45 and Additional Menu Cooking Cost @Rs.0.43
Total Primary Cooking cost: Rs 5.88
UP & High Schools:
Material cost @Rs.8.17 and Additional Menu Cooking Cost Rs.0.40
Total UP HS Cooking Cost: Rs. 8.57
No comments:
Post a Comment